బింబము
Appearance
బింబము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బింబము నామవాచకము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రూపము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- దొండపండు
- ప్రతిమ
- సమానము
- ఊసరవెల్లి
- ఆకారము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు