బిచ్చగాడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
, అర్థి, కార్కటుడు, గొరగ, చరకుడు, జోగి, జోలెకాడు, తిరిప, తిరిపెగాడు, తిరిపగొట్టు, తిరిపజోగి, తిరిపడు, తిరిపతిండి, తిరిపరి, తిఱ్ఱి, తిఱ్ఱిగొట్టు, ధ్వాంక్షుడు, నైకటికుడు, పకీరు, పారిరక్షకుడు, పిండాశుడు, బికారు, బికాసి, భిక్షగాడు, భిక్షకుడు, భిక్షువు, బిస్సాటి, మార్గణుడు, ముష్టివాడు, యయావరుడు, యాచకుడు, యాచనకుడు, యాచిత, యాచిష్ణువు, యాయావరుడు, వనీపకుడు, వనీయకుడు, వసుకీటము, స్థవిరుడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: తిరుపతి వేంకటేశ్వరా నివే దిక్కని నమ్మినామురా.,...... కాలినడక మారిపోయి కార్ల వసతి కలిగింది.... బిచ్చగాళ్ళ బొచ్చ లోన గచ్చకాయ పడింది.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]