Jump to content

అర్థి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భక్తి./ఆసక్తి./. ఇచ్ఛ; అభిలాష; కోరిక.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • 1. భక్తి.
"సీ. ఇష్ట, సఖులయి వేదముల్‌ చదివి ధనుర్వేద మగ్నివేశులతోడ నర్థిఁ గఱచి." భార.ఆది.౭,ఆ. ౫;
  • 2. ఆసక్తి.
"సీ. భారవహత్వ, దక్షజనుల్‌ పెక్కులక్ష లర్థిఁ, గదిసి." భార.అశ్వ.౩,ఆ. ౧౫౬.
"ఆ. నీరువట్టు శ్రమముఁగూరిన నీమీఁది, కరుణ వచ్చినాఁడఁ గాదునాక, యర్థిఁ ద్రావుటొప్పుననియె." భార.అశ్వ. ౩,ఆ. ౫౬.
"ఆ. జూదమాడి ధర్మసూనుండు రాజ్యంబు, ననుజులను బ్రియాంగనను బణంబు, గాఁగ నొడ్డి యోడి కాఱియఁబడఁడె య, ట్లగుట దీనితోడి యర్థి గీడు." భార.విరా.౫,ఆ. ౨౪౫;
  • 3. ఇచ్ఛ; అభిలాష; కోరిక.
'తే. ఏను నీయింతియునుగాని యెఱుఁగ రన్యు, లర్థిఁ గణ్వమహాముని యాశ్రమంబు,నందు గాంధర్వవిధి వివాహమునఁ గరము, నెమ్మిఁ జేసితి దీనిఁ బాణిగ్రహణము." భార.ఆది. ౪,ఆ. ౧౦౭.
"కవిరాజవిరాజితము. అవవుడు నిట్లను నన్నరపాలున కాతఁడు మోక్షమునర్థి." భార.స్త్రీ. ౧,ఆ. ౫౧;
  • 4. వాత్సల్యము.
"సీ. అమ్మహితాత్ముల కర్థితో మఱునాఁ డనుజ్ఞ యిచ్చిన సుమనోజ్ఞములును." భార.ఆశ్ర. ౨,ఆ. ౬౯;

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అర్థి&oldid=901251" నుండి వెలికితీశారు