బిళ్ళ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. పలుచని గుండ్రనివస్తువు; (తోలుబిల్ల మొ.) బిల్ల/ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

2. గుండ్రపు తలగడ; ఉదాహరణలు: రూపాయిబిళ్ళ / సిగ్గుబిళ్ళ / సబ్బుబిళ్ళ / బిళ్ళగన్నేరు /

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

రూపాయిబిళ్ళ / సిగ్గుబిళ్ళ / సబ్బుబిళ్ళ / బిళ్ళగన్నేరు /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బంట్రోతుబిళ్ల a peon's badge. /అత్తరుబిళ్ల a cake of rose paste. / వెండిబిళ్ల a plate of silver. / ఒరుగుబిళ్ల a round cushion. / రాగిడిబిళ్ల a gold tire. / ఆతపెలకు బిళ్లవేసినాడు he put a patch on the metal vessel. / మొలబిళ్ల a bit or piece of metal tied on a string around the loins of a female infant. / బిళ్లపెంకు or ఓడుబిళ్ల a tile. / ఓడుబిళ్లపరువు a tiled roof. / బిళ్లబొట్టు a round mark on the forehead. = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బిళ్ళ&oldid=859533" నుండి వెలికితీశారు