బూచి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బూచి/బూచీ అనే పదం బుస్సి అనే ఫ్రెంచి సేనానిపేరు ,ప్రజల పలుకు బడిలో క్రమంగా బూచి/బూచిగా మారింది.17 వ శతాబ్దిలో వుండేవాడు సర్కారుజిల్లాలలో ఫ్రెంచి వారి స్వాధినం లోవున్న జిల్లాలో పర్యటించెవాడు.క్రూరమైన మనిసి.అతనంటే ప్రజలు భయపడేవారు.అల్లరిచేసే పిల్లను బుస్సి వస్తున్నాడని బుజ్జగించెవారు.కాలక్రమాన బుఛిగా మారింది.ఇప్పుడు బూచి అనగా దయ్యంవంటి వాడని,భూతమని,భావన వుంది.
- పురుగు
- వైకృత విశేష్యము = #భూతము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇప్పడికి గ్రామాలలో ఎడుస్తున్న ,మారాం చేస్తున్న పిల్లలను బూచాడొస్తున్నాడనిపెద్దలు అంటారు.
- ఒక పాటలో పద ప్రయోగము: ఈనిజం తెలుసుకో...... తెలివిగా మసలుకో..... చీకటి బూచి వేకువ లేచి పరువులు తీసింది.....
- బడి పంతులు సినిమాలో బుచాడమ్మ బుచోడు బుల్లి పెట్టెలో వున్నాడు -పాటకలదు.
- పాఠకులకొర్రు నట్టువుపాలియదురు, గ్రోవిభరతంపుటయగారినననగ విఖ్యాతిగాంచెనయ్యాడుబూచి
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |