Jump to content

దయ్యము

విక్షనరీ నుండి

దెయ్యము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం
  • దెయ్యాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  1. భూతము(demon
  2. ప్రేతాత్మ(spirit)
  3. గాలి
సంబంధిత పదాలు
దేవుడు, వేలుపు, పిశాచి.
  1. దయ్యాలమేడ. /దయ్యముకాదు భూతమే / కొరివిదయ్యము / వానికి దయ్యముపూనిది /దయ్యముపూనినవాడు /దయ్యముపట్టు

అతనికి దయ్యముపట్టినది . /దయ్యమువదలగొట్టు / దయ్యమునుతోలు

వ్యతిరేక పదాలు
  1. దేవత
  2. దేవుడు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పాటలో పద ప్రయోగము: మావూర్లో ఒక పడుచుంది.. దయ్యమంటే భయమన్నది. ... ఆవూర్లో ఒక చిన్నోడు నేనున్నాలే పద మనాడూ...............
  2. ఒక సామెతలో పద ప్రయోగము: దెబ్బకు దెయ్యమైనా వదులుతుంది
  3. దేవుఁడు; - "సీ. పూనియరిగె దయ్యమా నెమ్మనంబుల వేడుకలన్నియు వృథచనంగ." రాఘ. ౩, ఆ.
  4. వేలుపు; - "దయ్యపుమూకలు పైడికొండపై ననయము గాపురంబులుగ." య. ౧, ఆ.
  5. విధి; -"క. అయ్యిరుదెఱఁగుల కప్పుడు, కయ్యమునకు బరమసాధకంబుగఁ గలిగెన్‌, ముయ్యంచుతుంగ యచ్చట, దయ్యము నేర్పు విను సెప్పెదం గురునాథా." భార. మౌ. ౧, ఆ.
  6. పిశాచము . ="ఉ. భవత్తనూజకే, దయ్యము సోకెనో మిగులదాపము నొందుచు నాడునాటికిన్‌, డయ్యదొడంగె." భో. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

fey

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=దయ్యము&oldid=955474" నుండి వెలికితీశారు