బృందావనము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బృంద అనగా తులసి / తొళసి అని కూడ అర్థం వున్నది. ఈ శబ్ధానికి తులసి కోట అని కూడ అర్థమున్నది. కొండకచో దీనికి సమానర్థంగా రిందావని, రిందా వనం అనే మాటలు కూడ వినవస్తున్నాయి. బృందావన శబ్ధానికి గోకులమనే ఆర్థం కూడ వున్నది. ఎన్ని అర్థాలున్నా........ శ్రీ కృష్ణుడు గోపికలతో తిరుగాడిన వనమే బృందావన మని నేటి నిచ్చితార్థంగా స్థిర పడింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: బృందావన మది అందరిది........... గోవిందుడు అందరి వాడేలే.........