Jump to content

బెట్టిదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి. (బెట్టు + ఇదము)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. ఉద్ధతి; / 2. క్రౌర్యము.
విణ. 1. ఉద్ధతము; 2. క్రూరము;

కఠినము/భయంకరము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
క్రూరము;"క. భువిఁ బుత్రస్నేహము మా, నవజాతికె కాకలేదె నరనాయక మీఁదు విచారింపక చేసితి, తవిలెఁగదా నీకు బెట్టిదపుఁబాపము దాన్‌." భో. ౬, ఆ.
"ఎ, గీ. కులములందెల్ల నీరాచకులము చాల, బెట్టిదంబు." భార. భీష్మ. ౧, ఆ.

3. కఠినము;"క. అది బెట్టిదంపు వెరవున, మృదు భూతోపాయమునను మేకొనదు ప్రజన్‌, బొదువవలయు నాజ్ఞాసం, పదగల స్వాగతము తోడఁ బతి యవహితుఁడై." భార. శాం. ౩, ఆ.

4. బ. నిష్ఠుర వచనము."వ. ఇప్పాపాత్ముండు ప్రియవచనంబులం బోవండు, బెట్టిదంబులంగాని చక్కంబడండు." భార. ఆర. ౬, ఆ.
  • క్షమయును బ్రియవాదిత్వము, శమమును నార్జవము దుర్విచారులు గడుఁజా, లమిగా నూహింతురు లో, కము వెఱచుట బెట్టిదంబుగలుగుటఁ జుమ్మీ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990