బొబ్బ

విక్షనరీ నుండి

బొబ్బ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • దేశ్యము
  • విశెష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కాలినాబొబ్బలు
  • పొక్కు
  • పెద్ద అఱపు
  • ఏడుపులు-పెడబొబ్బలు, అందఱును కలిసి చేసెడి రోదనము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. సంహనాదము
సంబంధిత పదాలు

పెడ బొబ్బలు బొబ్బలు, కూతలు, అరుపు, ఆర్భాటము, మోత, తలచీదరగా వుండే మోత.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అగ్ని ప్రమాదం వలన అతని చర్మం బొబ్బలు వచ్చాయి.

  • వారు పెడ బొబ్బలు పెడుతున్నారు.
  • "గీ. ఉఱుములు నార్పులును బొబ్బలు రవడినెగడన్‌." కాళ. 2, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బొబ్బ&oldid=862736" నుండి వెలికితీశారు