చర్మము
స్వరూపం
(చర్మం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- చర్మాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చర్మము శరీరాన్ని కప్పి ఉంచి వాతావరణము నుండి,అంటు వ్యాదుల నుండి శరీరాన్ని రక్షించే శరీర భాగము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు