పొట్టు
Appearance
పొట్టు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆహార పదార్ధాల మీద ఉండే పలుచని పై తోలు. కందులు, వేరుచనక్కాయ పప్పు, మినుములు, పెసలు, చనగలు, నువ్వులు మొదలైన అనేక ఆహారపదార్ధాల మీద ఇలా రక్షణకవచము ఉంటుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మినపపొట్టు
- వరిపొట్టు
- చనగపొట్టు
- పెసరపొట్టు
- కందిపొట్టు