బోరవెల్లి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బోరవెల్లి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామం పేరు. ఒకప్పటి సంస్థానం. ఈ సంస్థానంలో కవులుగా పనిచేసిన వారికే ఇంటిపేరుగా స్థరపడినది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు