భస్మము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]భస్మము అంటే పూర్తి గా కాలిన తరవాత మిగిలే అవశేషము. బూడిద
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
స్వర్ణ భస్మము, రజిత భస్మము,భస్మీపటలం, భస్మం చేయుట, భస్మ అభిషేకం.