ash

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a kind of tree ఒక తరహా చెట్టు.

  • of fire బూడిదె, భస్మము.
  • ashes oflive coal నిప్పుమీది నిగురు.
  • It was burnt to ashes అది బూడిదై పోయినది.
  • theashes of his grandfather were deposited here యిది వాడి తాతను పూడ్చిన స్థలము.
  • ash colour బూడిదె వర్ణము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ash&oldid=923741" నుండి వెలికితీశారు