Jump to content

భారవి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భారవి ఒకానొక సంస్కృతకవి. కిరాతార్జునీయము అను కావ్యమును రచియించెను. దానిని ఇతనిపేర భారవి అనియే వాడుదురు. ఇతఁడు అర్థగౌరవముకల పదములనే కూర్చి రచియింపశక్తి కలవాఁడు కనుక "భారవే రరర్థగౌరవం" అని విద్వాంసులు వక్కాణించి ఉన్నారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=భారవి&oldid=853513" నుండి వెలికితీశారు