భాషాభాగాలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
  • వాక్యములోని పదములను వివిధ తరగతులుగా విభజించబడిన వాటిని భాషాభాగాలు అందురు.
  1. నామవాచకము
  2. సర్వనామము
  3. క్రియ
  4. విశేషణము
  5. క్రియావిశేషణము
  6. విభక్తి
  7. సముచ్ఛయము
  8. ఆశ్చర్యార్ధకము
  9. అవ్యయము