భూపతిరాజు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- భూపతిరాజు నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగు క్షత్రియుల్లో ధనుంజయ గోత్ర విభాగంలో ఒక ఒక ఇంటిపేరు. భూపతి అనగా భూమికి భర్త లేదా భూమిని భరించేవాడు లేదా భూమిని పరిపాలించేవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు స్వామి జ్ఞానానందగా ప్రసిద్ధిచెందిన శాస్త్రవేత్త మరియు యోగీశ్వరులు.