మంగళవారము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మంగళవారము

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • వారము
బహువచనం లేక ఏక వచనం
  • మంగళవారాలు.

అర్థ వివరణ[మార్చు]

మంగళవారము వారములో ఇది మూడవది.

  1. సప్తవారములలో ఒకటి. ఏడువారములు. 1. ఆదివారము. 2. సోమవారము. 3. మంగళవారము. 4. బుధవారము. 5. గురువారము. 6. శుక్రవారము. 7. శనివారము.
  2. అంగరవారము, అంగారకవారము, కుజవారము, తరము, జయవారము, భౌమదినము.

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. అంగారకవారము
  2. జయవారము.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

సోమ వారము తర్వాత వచ్చునది మంగళ వారము.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


వారము
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
నెల
జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగష్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
"http://te.wiktionary.org/w/index.php?title=మంగళవారము&oldid=507701" నుండి వెలికితీశారు