మంచం
స్వరూపం
మంచం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మంచం మనము పడుకుని నిద్ర పోయే గృహోపకరణము. మంచం మీద పరుపు వేసి లేదా కొన్ని సందర్భాలలో దుప్పటి వేసి నిద్రిస్తాము. ఇంటిలో మంచం సామాన్యంగా పడక గదిలో ఉంటుంది./శయ్య/పడక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మంచం మీద
- మంచం ఎక్కింది
- మంచం దగ్గర
- బల్ల మంచం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒకప్పుడు పట్టెమంచం, హంసతూలికా తల్పాలతో అలరారే పడకగదులు కాలానుగుణంగా వచ్చిన మార్పులతో సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి
- గృహంలో మంచం మీద నిద్రించే అలవాటు ఉన్నవారు మంచాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసుకోరాదు.
- బండికల్లును జొప్పబెండ్ల మంచంబులు గంగెద్దులాటలు గనికె కుండలు
- జబ్బుచేసి మంచంలో ఉన్న రోజుల్లో జుట్టు అట్టకట్టిపోవటం