మక్కీ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
హింది పదం
- బహువచనం లేక ఏక వచనం
ఎక చవచనము
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హింది లో మఖ్ఖీని అనగా ఈగ అని అర్ధం. అదే పదం వాడుకలో కొంత కాలానికి మక్కీ అయ్యింది.
- హింది లో మక్కి లేదా మక్కీ అనగా మక్కాలో నివసించు వ్యక్తి అని అర్థం.
- దేనినైన అదే విధంగా(అర్ధం తెలుసుకొకుండగా) వ్రాసినచో 'మక్కి కి మక్కి' వ్రాసాడురా అంటారు.దీనికి అనుబంధంగా ఒక చిన్న కధ వుంది.ఒక వ్యక్తి పుస్తకం యొక్క నకలు వ్రాస్తున్నప్పుడు,పుస్తకంలో అక్షరాల మధ్యలో చచ్చిన ఈగ వుండటం చూసి,వ్రాతగాడు తానుకూడా ఒక ఈగను చంపి నకలు(కాపి) పుస్తకంలో వుంఛాడని.ఆ విధంగా 'మక్కి కి మక్కి' అనే పదం వాడుకలోనికి వచ్చినట్లు వుక్తి.
- " మక్కీ కి మక్కీ " అనే సామెతలోని మక్కీ అనే పదం వాడుక, 'ఈగ ' యే, కాని తెలుగు వ్యావహారికంలో మఖ్ఖీని "మక్కీ" అనే పిలిచే "వ్యావహారిక అలవాటు" మాత్రమే.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు