Jump to content

మట్ట

విక్షనరీ నుండి

మట్ట

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
చెట్టు మీద వాలి ఉన్న పచ్చి టెంకాయ మట్ట
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూల పదము.

బహువచనం లేక ఏక వచనం
  • మట్టలు (బ)

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మట్ట అంటే ఏకదళ బీజ వృక్షాలలో ఆకులు ఉండే దృఢమైన వృక్ష భాగాన్ని మట్ట అంటారు. కొన్ని ఏక దళ బీజ వృక్షాలలో మట్టకు రెండు వైపులా ఆకులు ఉంటాయి. కాని తాటి చెట్టు లాంటి వాటికి మట్ట నుండి ఒకటిగానే ఆకు ఉంటుంది. కనుక తాటిమట్ట మొత్తాన్ని తాటి ఆకుగానే భావిస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. తాటిమట్ట
  2. టెంకాయమట్ట
  3. అరటిమట్ట

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మట్ట&oldid=958448" నుండి వెలికితీశారు