Jump to content

మడత

విక్షనరీ నుండి

మడత

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒక వస్తువు ను ఎదైన భాగంలో వంచి దగ్గరిగా నొక్కిన ఏర్పడు దానిని మడత అందురు.కాగితాన్ని మధ్యలో మడవగా,వచ్చిన మధ్య భాగం మడత.మడత అధారం గా వస్తువును అటు ఇటు మందుకు,వెనుకకు కదలించ వచ్చును. మడతుక/ స్త్రీ/మెలిక

నానార్థాలు
సంబంధిత పదాలు

మడతపేచి/ మడత మంచము / మడత కుర్చీ / మడచి/ మడుచు / మడత ఖాజాలు/ మడత పేచీ/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక సామెతలో పద ప్రయోగము: మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే దాన్ని మడచి జేబులో పెట్టుకున్నాడట/
  2. ఆ కాగితాన్ని నాలుగు మడతలు మడిచి ..... .....
  • మిల్లోడికి మాత్రం అమ్మగూడదు. వాడు గోనికి అంకేం మడతేస్తాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మడత&oldid=958457" నుండి వెలికితీశారు