మద్దెల
స్వరూపం
మద్దెల
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మద్దెలలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మద్దెల అంటే కొయ్య తోలుతో చేయబడు చిన్న కర్రపుల్లల సాయంతో చేయబడిన సంగీత సాధనము. దీనిని వాద్యకారులు రెండు వైపులా వాయిస్తారు.
- అంక్యము, ఆనకము, ఉదాత్తము, దారుజము,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మద్దెల దరువు
- మద్దెల మోత
- మద్దెల మేళం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
- రోలు వెళ్ళి మద్దెల తో మొరపెట్టుకున్నదట