మధ్యము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- నడుము, నడిమి భాగము./నడిమిచోటు.
- సారా పానీయము.
- షట్త్రింశత్-గీతగుణములు లలోఒకటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- మద్యదేశము
- మధ్యస్థుడు
- మధ్యాహ్నము
- మధ్యరాత్రము
- మధ్యవర్తిత్వము
- మధ్యవర్తి
- మధ్యస్థము
- మధ్యమమైన
- మధ్యమము
- మధ్యమ
- మధ్యముడు
- మధ్యపువెండి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తన యవ్వన దినాల నాటి స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గురువారమిక్కడ ఆయన తన పుట్టినరోజును జరుపుకున్నారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు,వనరులు
[<small>మార్చు</small>]బయటిలింకులు
[<small>మార్చు</small>](తత్సమము)
- నడిమిది
- నడితరముది
- నడుమ
- లోపలి భాగము
- అవకాశము