షట్త్రింశత్-గీతగుణములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. సుస్వరము, 2. సుతాళము, 3. సుపదము, 4. శుద్ధము, 5. లలితము, 6. సుబంధము, 7. సుప్రమేయము, 8. సురాగము, 9. సురసము, 10. సమము, 11. సదర్థము, 12. సుగ్రహము, 13. సుశ్లిష్టము, 14. క్రమస్థము, 15. సుసమయకము, 16. వర్ణము, 17. సంపూర్ణము, 18. సాలంకారము, 19. సుభాషాఢ్యము, 20. సుగంధనము, 21. వ్యుత్పన్నము, 22. మధురము, 23. స్ఫుటము, 24. సుప్రభము, 25. సుప్రసన్నము, 26. కంపితము, 27. సమజాతము, 28. రౌద్రగీతము, 29. ఓజఃసంగతము, 30. ద్రుతము, 31. ముఖస్థాపకము, 32. హతాంశము, 33. విలంబితము, 34. అగ్రామ్యము, 35. మధ్యము, 36. సుప్రమాణము. [వస్తురత్నకోశః]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు