Jump to content

మన్మథరసము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వీర్యము.

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
ఇంద్రియము, కలము, కిట్టవర్జితము, చరమధాతువు, జలము, ధాతురాజకము, ధాతువు, పయస్సు, పసరు, ప్రధానధాతువు, మజ్జసముద్భవము, మదము, మన్మథరసము, రసము, రేత్రము, వీర్యము, శుక్రము, శుక్లము, సాచు, సాడు, సౌరతము, హర్షజము, హిలము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"శ్వసనవశంబున మన్మథరసము దరములోనఁజొచ్చి రసవహనాది ప్రసరణసరణింజని యాయసితే క్షణ గర్భశయ్య యందు వసించెన్‌." [నాసి-1-164]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]