మరువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొండ అని అర్థము
- చాటు. మరుగు. అగోచరస్థానము. ............. బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"మద్రవిభుడు ధర్మమారుత సుతులమైమరువులురక, నరికెమార్గణముల." M. ix. i.295.