మర్మము
Appearance
(మర్మం నుండి దారిమార్పు చెందింది)
మర్మము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మర్మములు,మర్మమాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రహస్యము/ కిటుకు
- జీవస్థానము, కిటుకు, లోతు, రహస్యము, అంతరార్థము. /[ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పద్య పాదములో పద ప్రయోగము: దీని మర్మమేమి తిరుమలేశ?
- పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ! [సుమతీ శతకము]