మల్లయుద్ధము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
మల్లుడు,యుద్ధము అనురెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
మల్లయుద్ధములు, మల్లయుద్ధాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అతి పురాతన యుద్ధ విద్యలలో మల్లయుద్ధము ఒకటి. ప్రాచీన కాలములో ఈ విద్యలో హనుమంతి, జంబువంతి, జరాసంధి, భీమసేని అను నాలుగు శైలులు ఉన్నాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు