మహంతు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బైరాగి
- దేవస్థానములకు ధర్మకర్తృత్వము జఱిగించు బైరాగి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1925వ సంవత్సరంలో గురుద్వార ప్రబంధక్ కమిటీ ఆధిపత్యం స్వీకరించడానికి ముందు గురుద్వారాలను నిర్వహించినవారు మహంతులు