బైరాగి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వైకృతము
- వ్యుత్పత్తి
మొదటి రూపము:బయిరాగి.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విరక్తుడైన తీర్ధవాసి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- బైరాగి మఠము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"తే. ఆ నృపాలుండు సతత మభ్యాగతులకు యోగులకు సిద్ధులకును బైరాగులకును, దైర్థికులకును గోరిన యర్థవితతి నిండువేడుక నొసఁగుచునుండునంత." బ్ర. ౨, ఆ.