మామిడిచెట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మామిడిచెట్టు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మామిడిచెట్టు ఇది ఉష్ణప్రదేశ పండ్ల చెట్టు.ఇది 90-120 అడుగుల ఎత్తు పెరిగుతుంది.దీని 30 అడుగుల వ్యాసంతో కిరీటం లాంటి ఆకారంలో విస్తరిస్తుంది. ఇండియా,బర్మా,శ్రీలంకా,బంగ్లాదేష్ దీని పూర్వీకంగా విశ్వసించ బడుతుంది. ఇది ఎండాకాలంలో పండ్లను అందిస్తుంది. మామిడికాయ లను ఊరగాయగాను, కూరలలోను,పూలను,చిగురులను వైద్యంలో ఉపయోగిస్తారు.మామిడికొయ్య బలిష్టంగా ఉంటుంది కనుక కొయ్య సామానుకి వాడుకుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]