మామూలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం/ మామూళ్ళు = బహువచనము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సాదారణము/ ఉదా: మామూలు రోజుల్లో ఉల్లిపాయలు కిలోకు పది రూపాయలుండేది. ఇప్పుడు నలబై రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నారు./వాడుక/అలవాటు కొట్టినపిండి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

దసరా మామూలు/

వ్యతిరేక పదాలు

ఒక పాటలో పద ప్రయోగము: (మూగమనసులు... సినిమాలో)మాను మాకును కాను ...... ...... రాయి రప్పను కానేకాను.... మామూలు మనిషిని నేనె .... నీ మనిషిని నేను....

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మామూలు ఇడ్లీ కాకుండా మసాలా లేదా కూరగాయల ముక్కలు కూడా వేసి ఉడికించిన ఇడ్లీ
  • మామూలుగా చప్పుడు. కాని ఏదేనా విశేషాన్ని సూచిస్తున్నప్పుడు కూడా ఈమాట ఉపయోగిస్తారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మామూలు&oldid=958716" నుండి వెలికితీశారు