మాసికము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మాసికము అంటే మరణించిన వారికి మాసానికి ఒకసారి మరణించిన తిథి రోజున చేసే పిండ ప్రదానము.
- నెలనెలకు పెట్టే శ్రాద్ధము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు