మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
Appearance
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
కొంతమంది వారి తాతలు, ముత్తాతలు, తండ్రుల గూర్చి లేనిపొని గొప్పలు చెబుతారు, కాని ప్రస్తుతం వారేమి చేస్తున్నారో చెప్పరు. వాళ్ళ తాతలు చేసిన గొప్ప పనులకు వీళ్ళని పొగడాలని వీరి కోరిక. అటువంటివారిని ఎవరూ మెచ్చరు. అలాంటివారిని ఉద్దేశించి చెప్పినదే ఈ సామెత.