Jump to content

మిడుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బ్రతుకు.

త్రుళ్లు,కదలు,సంచరించు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"అడిగిన జీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటంకంటెన్

  • అమ్మహీరుహంబు నదరంటదాఁకిన, నొచ్చిపఙ్క్తిరథతనూభవుండు, మూర్ఛవచ్చి యంగములు శిథిలంబులై, మిడుకలేక పుడమిమీఁదఁ బడియె
  • నడుఁకుచు నపశబ్దంబులు, తొడుకుచుఁ బురుడునకుఁ గవితతుట్టెలుగట్టన్‌, వడుకుచు ముందఱ దోఁచక, మిడుకుచు గర్వించు కుకవి మెత్తురె సుకవుల్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మిడుకు&oldid=859413" నుండి వెలికితీశారు