మిలమిల
స్వరూపం
మిలమిల
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము /విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మెరిసే వాటిని చెప్పేటందుకు చేసే శబ్దనుకరణ. ఉదా: చుక్కలు మిలమిల మెరుస్తున్నాయి./ అధికకాంతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఉదా. "మిలమిలని ప్రొద్దు పొడుపున తళతళమను కాంతి దిగ్వితానము నిండెన్".