మునికోల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఎడ్లను పొడిచే కోల
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
కశ, తోత్రము, ప్రాజనము, ముల్లుకట్టె, ముల్లుకఱ్ఱ.
- వ్యతిరేక పదాలు