Jump to content

మునిపల్లె

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఈ పేరులో ఒక విశేషం ఉంది. ముని-వికృతి పదము గా ఐతే, 'ముందుది' అని అర్థం. 'మును' శబ్దంబున కుత్తర పదంబు పరమగు నపుడు వచ్చు రూపము--'ముని'. ఉదాహరణలు:- 'మునిమాపు', 'మునివ్రేళ్ళు', 'మునికాళ్ళు', 'మునిపళ్ళు'..వంటివి. ముని-తత్సమ మైతే-'ఋషి' -అని అర్థము. మునిపల్లె-'ఋషుల పల్లె'--అనే అర్థములో -దుష్ట సమాసం అవుతుంది. అప్పుడు, 'మునుల పల్లె' అని విభక్తిప్రత్యయము చేర్చి వ్రాయాలి. లేదా 'రుసిపల్లె' అనవచ్చు. కాని, 'మునిపల్లె' అని గ్రామము ఉందిగా, అంటే, అది 'మునుపటి పల్లె' లేదా 'ముందు పల్లె' అనే అర్థము లో ఉంది. కాని, ఋషుల పల్లె అనే అర్థం లో కాదు. ఆత్రేయపురపు పాండు రంగ విఠల్ ప్రసాద్.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

వెనుపల్లె=వెనుక నున్న పల్లె; మునిపల్లె=ముందున్న పల్లె

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]