ముల్చ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మూర్ఖుడు,అర్చకుడు, అవ్యక్తుడు,మంకు,ముష్కరుడు, మూఢుడు...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చెలియా పెనుముల్చబాఁపఁ డేయక్కఱపాటు దానెఱఁగు
- ఏలనామొగమోట మేమియులేక, ములుచ మాటలనన్ను ముదుకజేసెదవు.
- చిలుకచదువనుట చదివిన, ములుచల దృష్టాంతమట్టి మూఢపు దుర్జా, తుల జిలుకలదెలిచిన దయ, గలదేమది బెదరవదరుగాక నిజేచ్ఛన్.