Jump to content

మంకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
  • విశేషణం./ దే. విణ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తాను అన్నట్లుగా జరగాలని గట్టిగా భావింఛడం. ఇతరులు చెప్పినది వినకుండ తాను అన్నదే సరైనదనే భావన. 1. మొండి ... 2. మూర్ఖుడు - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

మూర్ఖుడు - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  1. మొండి
సంబంధిత పదాలు

మంకుపట్టు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఇకనైనా మంకు పట్టు వీడి చెప్పిన మాట వినమని తల్లి పిల్లలను కోరింది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మంకు&oldid=851199" నుండి వెలికితీశారు