మొండి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. పదను లేకుండా మొద్దుబారిన అని అర్థము: మొండికత్తి
- 2. ఏమాత్రము చెప్పిన మాట వినని వాడు. మొండివాడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మొండియైన/మొండిగా/ మొండికెత్తు అంతకం
- మొండివాడు/మొండికత్తి/ మొడికేశాడు = వాడు బడికెళ్ళడానికి మొండికేశాడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక సామెతలో పద ప్రయోగము: మొండివాడు రాజు కన్నా బలవంతుడు.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |