inveteracy
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, దీర్ఘమైన, పురాతనమైన, ముదిరిన, మొండి.
- inveteracy hatred దీర్ఘద్వేషము, బధ్దవైరము.
- an inveteracy disease దీర్ఘ రోగము, ముదిరిన రోగము, మొండి రోగము.
- an inveteracy error అనాదిగా వుండే భ్రమ, ఎంత చెప్పినా తీరనిభ్రమ.
- an inveteracy custom అనాదిగా పూర్జితమై పట్టుబడి వుండే దుర్వాడిక.
- an inveteracy drunkard చెడ్డ తాగుపోతు.
నామవాచకం, s, దీర్ఘత్వము, పురాతనము, ముదిరివుండడము, మొండితనము, యిది రోగమును, చలమును గురించిన మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).