maim
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కుంటు, మొండి, వూనము, భిన్నము.
- or defect లోపము, తక్కువ, వెలితి.
క్రియ, విశేషణం, కుంటిచేసుట, మొండిచేసుట, భిన్నముచేసుట.
- the fallmaimed him పడడంవల్ల మొండి అయినాడు.
- he maimed the idol విగ్రహమును భిన్నము చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).