మూస చర్చ:పల్లెల్లొ పనిముట్లు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: మూసలో బాలాజీ బొమ్మ టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
మూసలో బాలాజీ బొమ్మ
[<small>మార్చు</small>]మూస విషయానికి బాలాజీ బొమ్మకి పొంతన అర్థం కాలేదు. వివరించండి. విజ్ఞాన సర్వస్వ ప్రాజెక్టులలో అవసరమైనంతవరకే మత సంబంధ వివరాలు వుంటే మంచిది--అర్జున 12:38, 22 ఫిబ్రవరి 2012 (UTC)
- అర్థం, వివరణ చర్చలు సఫలము కావచ్చు, కానీ దాని వలన సమయము వృథా కావచ్చు, మానసిక క్లేశాలు కూడా. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కానీ గమ్యము ఒకటే కాబట్టి, ఉంచినా, తొలగించినా నష్టం లేదు. అందుకని ప్రస్తుతానికి మీ శంక తీర్చేందుకు ప్రక్కకు పెట్టాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:07, 22 ఫిబ్రవరి 2012 (UTC)
- ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:55, 27 ఫిబ్రవరి 2012 (UTC)