వాడుకరి చర్చ:Arjunaraoc
విషయాన్ని చేర్చుసూచనలు:
- వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
- కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.
- English Translation: Please add you response on the starting page of discusion. If I write a comment in your discussion page, please add your response there itself. I will add that page to my watch list. Incase of delay in response, you can alert me via email or writing a new comment on my talk page.
పతకం
[<small>మార్చు</small>]- అర్జునరావుగారికి,
- సహృదయముతో మీరు ఆనందముతో అందించిన గుర్తింపు పతకమునకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:10, 12 డిసెంబరు 2011 (UTC)
ఈ రోజుపదం
[<small>మార్చు</small>]- మీరు, వర్గం:ఈ రోజు పదము అనే వర్గమును చూడండి. మీకు కొన్ని మూసలు ఉపమోగపడ వచ్చును. :నేటి పదం: అనే బదులు "'ఈ రోజు పదము"' అని మూసలు తయారు చేసిన కొన్ని మూసలు అందుబాటు లోనికి రావచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:51, 5 మే 2012 (UTC)
- ధన్యవాదాలు. Teju2friends కి నేటి పదం చర్చాపేజీలలోసలహా ఇవ్వండి నేటి పదం మూసలు తయారుచేయటంలో మీరూ పాలుపంచుకోవచ్చు. పదరూపం గురించిన చర్చలో స్పందించండి.--అర్జున (చర్చ) 05:00, 6 మే 2012 (UTC)
- నేటి పదం తయారీలో మీరు చేస్తున్న కృషికి అభినందనలు.
- ధన్యవాదాలు. Teju2friends కి నేటి పదం చర్చాపేజీలలోసలహా ఇవ్వండి నేటి పదం మూసలు తయారుచేయటంలో మీరూ పాలుపంచుకోవచ్చు. పదరూపం గురించిన చర్చలో స్పందించండి.--అర్జున (చర్చ) 05:00, 6 మే 2012 (UTC)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:17, 10 మే 2012 (UTC)
Word of the day template translation
[<small>మార్చు</small>]Work compleated. Template మూస:నేటి_పదం is ready to use. --Teju2friends (చర్చ) 05:15, 6 మే 2012 (UTC)
- I am not able to see the June and other months calendars from manage page. Can you fix that? --అర్జున (చర్చ) 05:28, 6 మే 2012 (UTC)
- Done. --Teju2friends (చర్చ) 18:26, 7 మే 2012 (UTC)
- When I click the next month button from the current calendar, it is taking to archives for that month. It should show the calendar for the month. For month of June , you put a link for the calendar,but what I mean is it should point to the calendar itself.--అర్జున (చర్చ) 03:24, 8 మే 2012 (UTC)
- Fixed. Please test all pages listed on my user page. -- Teju2friends (చర్చ) 15:45, 11 మే 2012 (UTC)
- I tested. The templates have improved a lot. The archive page looks beautiful with transclusion of all the wotds of a month. Only the calendar definition for each month looks to be a minor issue. Using a template from enwiki (http://en.wikipedia.org/wiki/Template:Calendar) with appropriate modification will be the best. You can consider it as a future todo as well.--అర్జున (చర్చ) 00:04, 12 మే 2012 (UTC)
- Thanks for giving enwiki calender template reference. That template uses #time ParserFunction which can be used to improve WOTD templates even better. I will put this task to my To-Do list. --Teju2friends (చర్చ) 03:00, 12 మే 2012 (UTC)
- Glad you considered my suggestion.--అర్జున (చర్చ) 03:49, 12 మే 2012 (UTC)

విషయాల వారీగా వర్గాలు
[<small>మార్చు</small>]వర్గాలలో ఉన్న విషయాలను దేనికి తొలగిస్తున్నారు ? తొలగించే ముందు ఎవరి సలహా అడిగారు (తీసుకున్నారు) ? మీకు విక్షనరీ గురించి వాటి వర్గాల గురించి పూర్తి అవగాహన ఉంటే ఆ విషయాలను ముందు తెలియ బరచండి. తెలిసి తెలియక తొలగిస్తున్నారని నేను అనుకోవడం లేదు. మీరు తొలగింపులు మొదలు పెట్టినప్పుడు, అంతకు ముందు ఆ విషయాలను చేర్చిన వారితో కనీసం చర్చిస్తే బావుంటుంది కదా ! మీరు తొలగిస్తున్నవి నేను చేర్చినవి, ఇంకా బ్రతికే, హాజరు లోనే వున్నాను. దయచేసి మీకు తోచినట్లు, నచ్చినట్లు అందరూ ఉండాలని, నడుచుకోవాలని, అలాగే చేయాలని అనుకోవద్దు. తగిన కారణాలు చూపించండి, తెలియపరచండి. ఏదైనా, ఏమైనా నిర్ణయాత్మకమైన విషయాలు అందరికీ తెలియాలి.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:43, 27 మే 2012 (UTC)
- శుద్ధి పరచే కార్యక్రమంలో తెలుగులో లేనివి, అనవసరమైన పదజాలం తొలగించటం లేక అచేతనం చేయటం చేశాను. మీరు అభ్యంతరాలు ఏవైనా వుంటే సంబంధిత చర్చాపేజీలలో రాయండి. చర్చ ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చుకదా. ఏదో వేలకొద్దీ మార్పులు చేయలేదు మీరు అనవసర పదజాలాన్ని వాడటానికి. కాస్త చర్చలు నిర్మాణాత్మకంగా జరిగేటందులకు సహకరించండి--అర్జున (చర్చ) 12:25, 27 మే 2012 (UTC)
- శుద్ధి పరచే కార్యక్రమంలో మీరెందుకు చర్చా పేజీలో వ్రాయలేదు. మీరు మొదలు పెట్టండి. మీకు చేతనయితే తెలుగులోకి మార్చండి. అంతేకాని, అచేతనం చేయడమెందుకు ? వేలకొద్దీ పేజీలు మీరు మొదలు పెట్టిన తరువాత అచేతనం అయ్యాయి కదండీ! మరి మీరు మేము బానిసలు అన్న భావనతో మీరు ఉన్నట్లు ఉన్నారు. కాస్త మీ ఆలోచన ధోరణి వికీపీడియాలో కూడా వెంటనే మార్చుకోండి. మీరు మేధావి అయితే అవనీయండీ, కానీ మీ మనస్థత్వం మీద చర్చ పెట్టండి. ఎంత మంది మీకు అనుకూలంగా ఉంటారో తెలుస్తుంది. ముందు ముందు చర్చలు లేకుండా తొలగించ వద్దు. సరి అయిన సమయము ఇవ్వండి దేనికైనా. ఈ విషయములో నేను మీకు చాలా సార్లు తెలియజేసాను. మీ ఒక్కరి ఆలోచనతో ఎవరూ పనిచేయరు. అసలు మిగతా విక్షనరీలు ముందు ఎలా ఉన్నాయో చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:20, 27 మే 2012 (UTC)
- మీరు నాపై అనవసరపు అభాండాలు వేయకుండా, మీకు అభ్యంతరమైన మార్పులు మరియు వేల మార్పులుఎక్కడజరిగాయో నిర్దిష్టంగా చూపించి చర్చ ప్రారంభించండి. మీ వ్యాఖ్యలు నిర్మాణాత్మకంగా లేకపోతే మీతో ఇక నేను చర్చలలో పాల్గొనలేను.దయచేసి అటువుంటి పరిస్థితికి దారితీసే వ్యాఖ్యలు రాయకండి.--అర్జున (చర్చ) 14:16, 27 మే 2012 (UTC)
- శుద్ధి పరచే కార్యక్రమంలో మీరెందుకు చర్చా పేజీలో వ్రాయలేదు. మీరు మొదలు పెట్టండి. మీకు చేతనయితే తెలుగులోకి మార్చండి. అంతేకాని, అచేతనం చేయడమెందుకు ? వేలకొద్దీ పేజీలు మీరు మొదలు పెట్టిన తరువాత అచేతనం అయ్యాయి కదండీ! మరి మీరు మేము బానిసలు అన్న భావనతో మీరు ఉన్నట్లు ఉన్నారు. కాస్త మీ ఆలోచన ధోరణి వికీపీడియాలో కూడా వెంటనే మార్చుకోండి. మీరు మేధావి అయితే అవనీయండీ, కానీ మీ మనస్థత్వం మీద చర్చ పెట్టండి. ఎంత మంది మీకు అనుకూలంగా ఉంటారో తెలుస్తుంది. ముందు ముందు చర్చలు లేకుండా తొలగించ వద్దు. సరి అయిన సమయము ఇవ్వండి దేనికైనా. ఈ విషయములో నేను మీకు చాలా సార్లు తెలియజేసాను. మీ ఒక్కరి ఆలోచనతో ఎవరూ పనిచేయరు. అసలు మిగతా విక్షనరీలు ముందు ఎలా ఉన్నాయో చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:20, 27 మే 2012 (UTC)
కొత్త పదము
[<small>మార్చు</small>]అర్జునరావుగారూ ! కొత్తపదము మూస ఇక్కడ ఉంచుతున్నాను. కొంచెం పరిశీలించండి. ఇది మీరు చెప్పనట్లు క్లుప్తంగా ఉంటుంది. కావాలనుకౌన్న వారు కొత్తపదాలను వీటిలో సృష్టించవచ్చు. దీనిలో కావాలను ,కున్న మార్పులు చేయవచ్చు. ఇదే ఆ మూస
.--T.sujatha 05:28, 10 జూన్ 2012 (UTC)
- బాగానే వుంది. విక్షనరీ:మూలస్వరూపం/ రూపం2/అమ్మ చూడండి. అలాగే మూలస్వరూపం చర్చాపేజీలో స్పందించండి--అర్జున (చర్చ) 04:37, 11 జూన్ 2012 (UTC)
నేటిపదము
[<small>మార్చు</small>]అర్జునరావుగారూ ! నేటి పదము పని ఒక మాసానికి పూర్తి అయింది . ఒక సారి పశీలించి చూడండి.--T.sujatha 18:18, 12 జూన్ 2012 (UTC)
- ధన్యవాదాలు. కొన్ని పరిశీలించాను. అవి మీరు చూసి ఆ విధంగా మెరుగు చేయడానికి ప్రయత్నించండి. మిగతావి వీలువెంబడి చూస్తాను. ప్రదర్శించే పదాల పేజీలను కూడా మెరుగు చేయడం చాలా అవసరం.--అర్జున (చర్చ) 00:12, 13 జూన్ 2012 (UTC)
బ్రౌన్ నిఘంటువులోని తెలుగు పదాలలో ఎర్ర లింకులు గల పదాలను సృష్టించడము గురించి ... నా సందేహము
[<small>మార్చు</small>]అర్జునరావు గారికి నమస్కారము. ఆర్యా... మీరు చెప్పినట్లు బ్రౌణ నిఘంటువులోని పదాలకు అంతర్లింకులు ఇవ్వడము ఎర్ర లింకులు వస్తున్న పదాలను క్రొత్తగా సృష్టించడము చేస్తున్నాను. మీరు గమనిస్తున్నారు. దీనివలన గణాంకాల సంఖ్య బాగానె పెరుగుతున్నది. కాని నాకొక అనుమానము వున్నది. దాని నివృత్తి కొరకు మిమ్ములను మరియు ఇత్ర ప్రముఖులను సంప్రదించ వలసి వచ్చినది. అది ఏమనగా???????.... బ్రౌణ్ నిఘంటువులో తెలుగు పదాలు .... కొన్ని పదాలు కలిసి వున్నాయి. కొన్ని క్రియా పదాలున్నాయి. కొన్ని ఒక వాఖ్యమంత వున్నాయి. వీటికి లింకులు కలిపినపుడు ఆపదాలన్ని ఎర్ర లింకుగా కనబడుతున్నాయి. అనగా అది విక్షనరీలో లేదని అర్థము గదా. కనుక సృష్టించాలి...--. 2013-11-27T16:13:09User: Bhaskaranaidu
- User: Bhaskaranaidu గారికి, మీరు కేవలం లింకుపెట్టి ఎర్రగా వున్నా కూడా లెక్కలోకి వస్తుంది. తప్పనిసరిగా సృష్టించకపోయినా పరవాలేదు కాని సృష్టించితే మెరుగు. పొడుగు పదాలున్నప్పుడు పొట్టిమూల పదానికి లింకు పెట్టి కనబడేది పొడుగుపదంగా చేయవచ్చు. ( ఉదా: [[పొట్టిపదం|పొడుగుపదం]] ). --అర్జున (చర్చ) 13:29, 27 నవంబరు 2013 (UTC)
- అర్జునరావుగార్కి..... అర్యా..... పైన కనబరచిన నాసందేహనికి సంబంధించిన ప్రశ్న పూర్తి కాలేదు... ఇంతలో .... ఈ ప్రశ్న అడగ వలసినది రచ్చబండలోనని గ్రహించి దాన్ని అర్థంతరంగా ఆపేసి సంతకం కూడ చేయకుండా వేరే పని వుండి బయటకు వెళ్ళాను. తిరిగి వచ్చి చూసే సరికి మీ సమాదానం వున్నది. అంత తొందరగా స్పందించినందుకు ధన్యవాదములు.ఎల్లంకి (చర్చ) 17:32, 27 నవంబరు 2013 (UTC)వాడుకరి. భాస్కరనాయుడు.