వాడుకరి:Bhaskaranaidu

విక్షనరీ నుండి
నావ్వక్తిగత చిత్రము (పాతది)
నా వ్వక్తిగత చిత్రము: భాస్కరనాయుడు.

నాగురించి[<small>మార్చు</small>]

నా జన్మస్థలం: వెంకట్రామపురము, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం వనస్థలి పురం, హైదరాబాదులో నివాసం. విశ్రాంత ఉద్యోగి. కొన్ని సంవత్సరాల క్రితం వికిపీడియా చూసి కొన్ని చిన్న చిన్న విషయాలు వ్రాశాను. అప్పట్లో ఈ వికిపీడియా పై నాకు పరిపూర్ణ అవగాహన లేకనో లేదా అప్పట్లో అందులో వుండిన విషయాలు నాకు నచ్చకనో (నేను చదివి నంతవరకు) కొంత కాలం మిన్నకున్నాను. ఇప్పుడు తెలుగు భాషాభివృద్దికి వికిపీడియా చేస్తున్న కృషికి స్పందించి గతేడాది నుండి చురుకుగా పాల్గొంటున్నాను. నాకు తెలుగు భాషాభిమానమెక్కువ. దానివలన......... తెలుగు పదాలకు ..... ఇతరత్రా........ వ్వాసాలలో తెలుగుతనము లేని బొమ్మలు ఎక్కువగా కానవస్తుంటే నాకు మనసు చివుక్కు మంటుంది. పరదేశీ బొమ్మలు ఎక్కువగా వున్నాయి. కనీసం భారతీయత ఉన్నా కొంత బాగుండేది. అందుచేత నేను తెలుగుదనమున్న అనేక బొమ్మలు చేరుస్తున్నాను. గ్రామీణ వాతావరణము, పల్లె వాసుల జీవన విధానము, తెలుగు నాట వివిద ప్రాంతాలలో వ్వవసాయ విధానాలు, చారిత్రిక ప్రదేశాల పర్యటన, తెలుగులో జాతీయాలు, సామెతలు, మొదలగు విషయాలు నాకు ఇష్టమైనవి. ఈ విషయాలలో నేను ఏ నాడో నాకొరకు వ్రాసి పెట్టుకున్న సమాచారాన్ని ఇప్పుడు వికిపీడియాలో చేరుస్తున్నాను. ప్రస్తుతం నేను విక్షనరి., వికిపీడియా లలో ఎక్కువగా చొరవ చూపించు చున్నాను.

నా ఫోన్. నెంబరు
సెల్: 9493565833

నామార్పులు చేర్పులు (గణాంకాలు)[<small>మార్చు</small>]

నావ్వక్తిగత చిత్రము.
1.నేను విక్షనరీలో 28/సెప్టెంబరు, 2011 న చేరాను. నాటినుండి నేటి వరకు అనగా 2 సంవత్సరాలలో 28 ఏప్రిల్ 2013 నాటికి నేను చేసిన మార్పులు సుమారు. 40,000.
2. 25.11.2013 నాటికి నామార్పులు చేర్పుల సంఖ్య.... 50,043. విక్షనరీలో మొత్తం మార్పుల సంఖ్య 70,705, నా గత 30 రోజులలో చేసిన మార్పుల సంఖ్య...9,600
3. 27.12.2014 నాటికి నా మార్పులు చేర్పుల సంఖ్య 1,00,000 దాటినది.
విక్షనరీలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పతకం సమర్పిస్తున్నాను (ఆలస్యమైనందుకు అన్యధా భావించకండి).జె.వి.ఆర్.కె.ప్రసాద్
4.విక్షనరీలో చేర్చ బడిన పదాలు 2-4-2015 నాటికి ఒక లక్ష దాటినది. ఆ లక్షవ పదము ఏదై యుండునో ????

ప్రత్యేక పదాలు[<small>మార్చు</small>]

కారము అనే పదమునకు అర్థము..... మిరప కాయలో వుండే రుచి. కాని ఆ పదానికి ముందు ఒక సంస్కృత ప్రత్యయం చేరితే వచ్చే పదాలు.... అనేకం: కొన్నింటిని ఈక్రింద ఇచ్చాను...... ప్రతి పదంలో ముందు ఒక పదంగాని ఒక ప్రత్యయం గాని చేరి ఒక అర్థ వంత మైన పదం వస్తుంది. అలా కలిపిన ప్రత్యయానికి విడిగా ఎలాంటి అర్థము రాదు. గమనించ గలరు. తెలుగులో అధికంగా ఉపయోగింప బడే పదం ఇదొక్కటే నని పిస్తుంది.

ఉపకారము/ అపకారము/ వికారము/ హాహా కారము/ ఉప్పు కారము/ అంధకారము/ ఝుంకారము/ ఘీంకారము/ పరోప కారము/ సహ కారము/ గొడ్డుకారము/ మమకారము/స్వీకారము/ గుణకారము/ అధికారము/ శ్రీకారము / ఆకారము/ అంగీకారము/ ఓం కారము/ హుంకారము/ చమత్కారము/ తుస్కారము/ చీత్కారము/ పురస్కారము/ సత్కారము/ ప్రాకారము/ పరిష్కారము/ సాక్షాత్కారము/ ఆవిష్కారము/ తిరస్కారము/ సాకారము/ దురహంకారము/ అహంకారము/ బలత్కారము/

ఇన్ని పదాలు లేవు కాని ........ కొన్ని పదాలు తయారు కాగల మరో రెండు మూడు వుండ వచ్చు.....

హారము: ....... ఆహారము/ విహారము/ సంహారము/ బాగా హారము/ ప్రహారము/ ఉపహారము/ అపహారము/

మానము:....... అభిమానము/ అవమానము/ విమానము/ సన్మానము/ ద్రవ్యమానము/ అనుమానము/ సంఖ్యా మానము/ ప్రమానము/ కొలమానము/ అపమానము/ తులమానము/ గోప్యమానము/

ఇవి గాగ తెలుగు అక్షరాలను ఇది ఫలాన అక్షరము అని చెప్పవలసి వస్తే దానికి కారము చేర్చి చెపుతుంటారు. ఉదా:.... గ్ కారము, కారము, కారము. ఇలా.....

గణాంకాలు[<small>మార్చు</small>]

విక్షనరీ సంబంధిత గణాంకాల కోసం ఇక్కడ చూడండి. రహ్మానుద్దీన్ (చర్చ) 20:47, 7 ఏప్రిల్ 2013 (UTC)122.166.181.168


11వ వార్షికోత్సవం జరగలేదా?`... ??[<small>మార్చు</small>]

సంబందిత...... ఎక్ట్రాట్స్.......
1.తీరా చూస్తే చాలా రోజుల తర్వాత 11 వ వార్షికోత్సవం జరగలేదన్నారు. ............ ...... ..... పవన్ సంతోష్ (చర్చ) 10
15, 4 మార్చి 2015 (UTC)
2.https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&action=edit&section=68
3.11వ వార్షికోత్సవాన్ని ఇంకా పూర్తిచేసుకోలేదు అని పవన్ సంతోష్ అంటున్నారు. మరి తిరుపతి వార్షికోత్సవము గురించి ఎప్పుడు స్పందించాలో తెలియలేదు. సర్లెండి. నా ప్రశ్నలు తదుపరి అడుగుతాను. JVRKPRASAD (చర్చ) 12
03, 4 మార్చి 2015 (UTC)
4.//తిరుపతిలో ఉత్సవాలు బాగా జరిగినట్టు నివేదించారు. తీరా చూస్తే చాలా రోజుల తర్వాత 11 వ వార్షికోత్సవం జరగలేదన్నారు. // - ఇలా ఎవరన్నారో కాని, వాస్తవానికి విరుద్ధం. కార్యక్రమ నివేదిక తెవికీలో ఉందనుకుంటా. లేకుంటే ఉత్సవ కమీటీ దీనికి బాద్యత తీసుకొంటుందని నా నమ్మకం. As part of verifiability మచ్చుకు ఈ వార్తా కథనం చూడండి.
5...https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&action=edit&section=26