Jump to content

వాడుకరి చర్చ:Teju2friends

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి
తాజా వ్యాఖ్య: word of the day టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Teju2friends
Teju2friends గారు, తెలుగు విక్షనరీకి స్వాగతం!!

--జె.వి.ఆర్.కె.ప్రసాద్ సెప్టెంబర్ 17, 2010న 09:09 (UTC)

[<small>మార్చు</small>]

Kindly discuss this logo issue at Telugu wikipedia platform before loading it onto the wiktionary.Rajasekhar1961 (చర్చ) 05:59, 1 మే 2012 (UTC)Reply

Thanks for the reply Rajasekhar, I do have difficulty in that as I can't understand Telugu. If you can provide appropriate translation, I can prepare logo & put here (or at place you suggest) as proposal.-- Teju2friends (చర్చ) 03:03, 7 మే 2012 (UTC)Reply

WOTD

[<small>మార్చు</small>]
Very glad to discuss with you. With the above discussions, it is to advise that I will also suggest some appropriate Telugu words for Engilish words. Further, it is bring to your notice that the Telugu word of the day (నేటి పదం) should be (very nearer) like as English wiktionary for which we will utmost try to work co-operatively in cordial manner. With best wishes. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:08, 7 మే 2012 (UTC)
Can you be specific with what you have in mind as the gaps. --అర్జున (చర్చ) 11:20, 7 మే 2012 (UTC)Reply
Mr.Arjunaraoc|అర్జున garu, Above you have raised a question. From whom you are awaiting to receive answer ? I am not understanding and asking you, which gaps you have discovered in the above ? If you have any doubts or want to get any clarifications please come to discuss in our telugu raccabaMDa in further. Why unnecessarily spoiling or wasting the existing users page ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:57, 7 మే 2012 (UTC)
Under this section, yours was the onlymessage. Hence my comment was addressed to you, as I could not understand your query. It will help if you can make your query complete . Regarding the place for this discussion, ideally it should be at the Wiktionary: నేటి పదం--అర్జున (చర్చ) 12:10, 7 మే 2012 (UTC)Reply
Could not understand why you removed WOTD section heading that I introduced to keep the discussion better organised. --అర్జున (చర్చ) 12:12, 7 మే 2012 (UTC)Reply
(1) నేను post చేసినప్పుడు WOTD లేదు. చూసుకోండి. చేతనయితే ఋజువు చేయండి. నా posting మొత్తము ఒకటే. రెండు విభాగాలలో లేదు. Yes, bullets పెట్టే వ్రాసాను. అందులో తప్పు ఏముంది ? (2) నాకు bullets పెట్టి వ్రాయడము అలవాటు. (3) మీరు రంద్రాన్వేషణ చేయడమేమిటి ? అందులో ఏముంది ? (4) నా పోస్టింగ్ ముందు rajasekhar1961 ది, teju2friends అతనిది (వారిది) ఉంది. (5) నాకు english, computer knowledge మీ అంత తెలియదు. (6) నా తప్పులు వెతకేందుకు ప్రయత్నించకండి, మీ జీవితకాలం సరిపోదు. (7) సభ్యత, సంస్కారములు మాత్రం మీ నుంచి నేర్చుకునే స్థితి, పరిస్థితిలలో మాత్రము ఉంటానని ఎన్నడూ అనుకోకండి. (8) WOTD పెట్టాను ఇప్పుడు, అందుకు కారణం నేను తొలగించారని అన్నారు కదా!. అందులో యేమి discussions ఉన్నాయో చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:24, 7 మే 2012 (UTC)
మీ వ్యాఖ్యకి అంతకు ముందల విభాగం శీర్షికకి పొంతనలేదు.అందుకని నేనే చేర్చాను. వికీ చర్చలను అర్థవంతం చేయటానికి ఇలాంటి మార్పులు ఉపయోగపడతాయని చేశాను. నేను చెప్పిన సూచనలను మీరు తప్పుగా భావించిపొరబడుతున్నారు. తెవికీ ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేయాలని కోరుకోని, నా అనుభవాన్ని పంచుకోవాలన్న వుద్దేశం తప్ప ఎ‌వరినైనా తప్పుపట్టటానికి చేసింది కాదని మనవిచేస్తున్నాను. అర్థం చేసుకొనగలరు. WOTD ని మీ వ్యాఖ్యముందు చేరుస్తున్నాను--అర్జున (చర్చ) 12:35, 7 మే 2012 (UTC)Reply
Can you be specific with what you have in mind as the gap అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమిటి ? ఇంతకు ముందు నేను ఈ రోజు పదము అని నేను మొదటి పుటలో పెట్టినప్పుడు, మీరు కొన్ని రోజుల తరువాత వచ్చి, తొలగించమన్న చర్చ (జనవరి-ఫిబ్రవరి మధ్యన) వాక్యాలు ఏమయినాయంటారు ?జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:46, 7 మే 2012 (UTC)
ఒక ముఖ్యమైన విషయం నేను తెవిక్షనరీ లో సాధారణ వాడుకరిని, నిర్వాహకుడిని కాదు. అందుకని సాధారణ వాడుకరులకు కనబడకుండా ఏ మార్పులు చేయలేను. రెండోది మీరు [1] ఈ విషయం అనుకుంటున్నట్లైతే, ఆ మార్పు అలానే వుంది. మీ ఈ రోజు పదం ప్రయోగం మీరు నేటి పదం మొదలైన తరువాత వ్యాఖ్య రాసినప్పుడే నాకు తెలిసింది. అంతకు ముందు నాకు తెలిసినట్లు గుర్తు లేదు. ఒకవేళ నేను పొరబడివుంటే శాశ్వతలింకు తో తెలియచేస్తే నా తప్పేదైనా వుంటే క్షమాపణ కోరడానికి నాకేమీ అభ్యంతరము లేదు. మూడోది, నేను ఇంగ్లీషులో రాసిన వాక్యానికి అర్థం.ఇంగ్లీషు విక్షనరీ WOTD కి తెలుగు విక్షనరీలో తేజు చేసిన నేటిపదం మూసకు తేడాలు ఏమిటో వివరంగా తెల్పండి. మనం ఈ తెలుగు చర్చ కొనసాగించాలంటే మీ పేజీలోకాని నా పేజీలో కాని కొనసాగించుదాం.--అర్జున (చర్చ) 12:56, 7 మే 2012 (UTC)Reply

SWOTD feedback

[<small>మార్చు</small>]

Please check మూస_చర్చ:SWOTD and respond on that page.--అర్జున (చర్చ) 04:23, 7 మే 2012 (UTC)Reply

Done. -- Teju2friends (చర్చ) 03:16, 8 మే 2012 (UTC)Reply

feedback

[<small>మార్చు</small>]

Please check the feedback at మూస_చర్చ:నేటి_పదం .--అర్జున (చర్చ) 04:43, 8 మే 2012 (UTC)Reply

Thank you note

[<small>మార్చు</small>]
Please accept this token of appreciation on behalf of Telugu Wiktionarians for your contribution to WOTD and Main page revision technical help.--అర్జున (చర్చ) 11:03, 21 మే 2012 (UTC)Reply

Thanks. -- Teju2friends (చర్చ) 13:53, 21 మే 2012 (UTC)Reply

New template for WOTD

[<small>మార్చు</small>]

Please check విక్షనరీ_చర్చ:నేటి_పదం#Need_for_additional_template and let me know whether you can help with the same.--అర్జున (చర్చ) 05:11, 1 జూలై 2012 (UTC)Reply

word of the day

[<small>మార్చు</small>]

Please prepare templates for November month. Thanks.Rajasekhar1961 (చర్చ) 12:26, 31 అక్టోబరు 2012 (UTC)Reply

Yes Done Teju2friends (చర్చ) 05:30, 1 నవంబరు 2012 (UTC)Reply