Jump to content

విక్షనరీ చర్చ:నేటి పదం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి
తాజా వ్యాఖ్య: Need for additional template టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

మొదటి పేజీలో విడుదల

[<small>మార్చు</small>]

ప్రస్తుతము అందుబాటులో ఉన్న అందరికి, చాలా వరకు నేటి పదంలోని విషయములు అర్థమయి ఉంటాయని అనుకొంటూ, త్వరలో ప్రారంభించ వచ్చును కదా!. 15.5.2012 నుండి అమలులోకి తీసుకొని రావచ్చును. అదే రోజు మొత్తము విక్షనరీ ముఖపుట [1]కూడా కొత్త మార్పులతో జత చేయవచ్చును. క్రింద సూచించిన విధములో పైన తెలిపిన మార్పులు, చేర్పులకు, తదితరములకు అందరూ తమ తమ అభిప్రాయములు వెంటనే తెలియజేయగలరు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:28, 12 మే 2012 (UTC)

ఈ చర్చ మొత్తము మొదటి పేజీకి సంబంధించినది కాబట్టి మొదటి పేజీ చర్చా పేజీలో ప్రారంభించబడింది అక్కడ కొనసాగించుదాం--అర్జున (చర్చ) 09:47, 12 మే 2012 (UTC)Reply
తప్పకుండా జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:36, 12 మే 2012 (UTC)
అవసరం అని అనిపించినప్పుడు నేను నిర్వహణ బాధ్యత తీసుకుంటాను. అలాగే ఆసక్తి ఉన్న వారు ఎవరైనా నిర్వహణ బాధ్యత వహించ వచ్చు. t.sujatha.

నిర్వహణ బాధ్యత

[<small>మార్చు</small>]

ఈ రోజుతో ఇంతవరకు తయారుచేసిన నేటి పదం పదాలు సమాప్తమయ్యాయ. వెంటనే ఈ నెల పదాలను తయారు చేయవలసివున్నది. నిర్వాహకులైన ప్రసాద్ మరియు సుజాత దీనిని కొనసాగించటానికి చర్యలు తీసుకొనవలసినది. --అర్జున (చర్చ) 04:43, 11 జూన్ 2012 (UTC)Reply

ఈ నెల నేటి పదం బాధ్యత నేను వహిస్తాను.--T.sujatha 07:06, 11 జూన్ 2012 (UTC)
ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:55, 11 జూన్ 2012 (UTC)Reply

నేటిపదం అక్షరపదాలు

[<small>మార్చు</small>]

అక్షరాలు తదుపరి గుణింతాలు ప్రారంభించ వచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:37, 27 జూన్ 2012 (UTC)

సలహా బాగుంది, అవి త్వరలో అయిపోతాయి కాబట్టి దాని తరువాత వత్తులు చేపట్టవచ్చు. అక్షరాలు తర్వాత దశ నిర్వహణని ప్రసాద్ గారు చేపట్టితే బాగుంటుంది?

Need for additional template

[<small>మార్చు</small>]

We need a template similar to en:Template:was wotd for identifying the Words already used as WOTD. I am also writing a message on Teju's page. Any other Telugu Wikitionarians are also welcome to take it up and coordinate with others.--అర్జున (చర్చ) 05:09, 1 జూలై 2012 (UTC)Reply