మెలపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/kriya/క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జాగరూకత/చాతుర్యము
మెలిగించు, మెలిగేట్లు చేయు;....... (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001

సంతోషము భ్రమణము/

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మృగమదంబును మదమృగమును హసియించుఁ గాయంపువలపు కన్దోయి మెలపు
  • పగవాని పక్షమున వాఁ, డగపడినం గాచెనేని నాసన్నునిఁగాఁ దగ మెలపఁదగదు మెలపినఁ, దెగునుపమర్దనుడుఁబోలె ధీరహితుండై
  • విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడి మె, ల్పునఁ బరుసందనంబునను భూపతులెల్ల వినంగ నాడుమీ
  • దండనీతి విధానమంతటికి రక్షయర్హమగు మెలుపు తోజేయసదివెలుంగుపూఁదీగెఁబోఁడి చూపులు చంచలములని మెలపు నెన్నడుపున మేళవించె." (ఇక్కడ చలింపమి యనఁగా మాంద్యము. చూ. ముందు వెనుకటి చరణములు
  • పూఁదీగెఁబోఁడి చూపులు చంచలములని మెలపు నెన్నడుపున మేళవించె." (ఇక్కడ చలింపమి యనఁగా మాంద్యము. చూ. ముందు వెనుకటి చరణములు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మెలపు&oldid=863433" నుండి వెలికితీశారు